AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోనియా గాంధీ నామినేషన్ ఎప్పుడంటే..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె ఈ నెల 11న రాయ్‌బరేలి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్‌ నియోజకవర్గంతో పాటు అమేథీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ఈ నెల 10న అమేథీలో నామినేషన్ వేస్తారు. సోనియా, రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఏఐసీసీ […]

సోనియా గాంధీ నామినేషన్ ఎప్పుడంటే..!
Ravi Kiran
|

Updated on: Apr 05, 2019 | 1:43 PM

Share

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె ఈ నెల 11న రాయ్‌బరేలి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్‌ నియోజకవర్గంతో పాటు అమేథీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ఈ నెల 10న అమేథీలో నామినేషన్ వేస్తారు. సోనియా, రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా హాజరుకానున్నారు. ఇకపోతే రాహుల్ గురువారం కేరళలోని వాయినాడ్‌లో నామినేషన్ వేశారు.

Follow Us
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?
తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం
తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం
నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!
నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!
కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!
కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!
ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి
ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు
ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు
హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు
హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు
నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్
నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్