Breaking : అధ్య‌క్ష ప‌ద‌వికి సోనియా గాంధీ రాజీనామా !

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక‌ అధ్య‌క్ష ప‌ద‌వికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

Breaking : అధ్య‌క్ష ప‌ద‌వికి సోనియా గాంధీ రాజీనామా !
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 24, 2020 | 12:19 PM

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక‌ అధ్య‌క్ష ప‌ద‌వికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మ‌రో అధ్య‌క్షుడ్ని ఎన్నుకోవాల‌ని స‌భ్యుల‌కు ఆమె సూచించారు. పార్టీలో సమర్ధవంత‌మైన‌ నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా అసంతృప్తికి లోనయిన‌ట్లు స‌మాచారం. కాగా మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్, మ‌రో సీనియ‌ర్ నేత ఏకే ఆంటోనిలు ..సోనియానే అధ్య‌క్షురాలిగా కొన‌సాగాల‌ని కోరుతున్నారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ కూడా విముఖంగా ఉండడంతో ఇక పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరవుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Also Read :

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్