శ్రీనగర్‌లో ఇద్దరు మైనర్ బాలికలతోపాటు ఆర్మీ జవాన్ అరెస్ట్

జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో ఒక ఆర్మీ సైనికుడిని శ్రీనగర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు అక్రమంగా ఇద్దరు మైనర్ బాలికలతో పాటు శనివారం ఢిల్లీ వెళ్తుండగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

శ్రీనగర్‌లో ఇద్దరు మైనర్ బాలికలతోపాటు ఆర్మీ జవాన్ అరెస్ట్
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2020 | 12:45 PM

జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో ఒక ఆర్మీ సైనికుడిని శ్రీనగర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు అక్రమంగా ఇద్దరు మైనర్ బాలికలతో పాటు శనివారం ఢిల్లీ వెళ్తుండగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురూ ఢిల్లీకి వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించామన్నారు. సైనికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న ఉద్దేశ్యం గురించి ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై శ్రీనగర్ రక్షణ ప్రతినిధులెవ్వరూ స్పందన లేదు.

“>