Silver Rate Today: స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. ఈ రోజు దేశ వ్యాప్తంగా ధరలు.. కిలో వెండి ధర ?..

దేశంలో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. బుధవారం (డిసెంబర్ 30) ధరలతో పోలీస్తే డిసెంబర్ 31 వరకు ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా,

Silver Rate Today: స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. ఈ రోజు దేశ వ్యాప్తంగా ధరలు.. కిలో వెండి ధర ?..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 10:41 AM

దేశంలో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. బుధవారం (డిసెంబర్ 30) ధరలతో పోలీస్తే డిసెంబర్ 31 వరకు ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా, డిసెంబర్ 30న కిలో వెండి ధర రూ.68,400 గా ఉండగా నేడు కిలో వెండి ధర రూ.68,400గా ఉంది. తులం వెండి రూ.684గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.68.40గా ఉంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి…. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 72,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.682గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.684గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 722, బెంగళూరులో తులం రూ.684గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ధర 722గా నమోదైంది.

అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..

కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..

Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే

పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..

శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం

హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్

మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!