AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేవీ మాజీ అధికారిపై దాడి , సంజయ్ రౌత్ పరోక్ష సమర్ధన

నేవీ మాజీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిని ఈ పార్టీ నేత సంజయ్ రౌత్ పరోక్షంగా సమర్థించారు. అసలు రెచ్ఛగొట్టిందని ఎవరని ఆయన ప్రశ్నించారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని..

నేవీ మాజీ అధికారిపై దాడి , సంజయ్ రౌత్ పరోక్ష సమర్ధన
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 13, 2020 | 8:08 PM

Share

నేవీ మాజీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిని ఈ పార్టీ నేత సంజయ్ రౌత్ పరోక్షంగా సమర్థించారు. అసలు రెచ్ఛగొట్టిందని ఎవరని ఆయన ప్రశ్నించారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని, తాము కూడా విమర్శలు చేస్తామని ఆయన చెప్పారు. నేవీ మాజీ అధికారిపై దాడి చేసినవారు శివసేన కార్యకర్తలేనని, ఆ విషయాన్ని తాము ఖండించడం లేదన్నారు. ప్రతి యాక్షన్ కీ రియాక్షన్ అంటూ ఉంటూ ఉంటుంది. . యూపీలో మాజీ సైనికుని కుటుంబంపై దాడి జరిగింది. కానీ యూపీ ప్రభుత్వం దాన్ని ఖండించలేదు అని రౌత్ చెప్పారు. ఆ ఘటనపై ఆ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిందా అన్నారు. శివసేన కార్యకర్తలు ప్రీ-ప్లాన్ గా ఈ ఎటాక్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు