AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020:CSK vs DC : గబ్బర్ సెంచరీ, ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో శనివారం రాత్రి మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్  నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి.

IPL 2020:CSK vs DC : గబ్బర్ సెంచరీ, ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం
Ram Naramaneni
|

Updated on: Oct 17, 2020 | 11:46 PM

Share

ఐపీఎల్ 2020 సీజన్‌లో శనివారం రాత్రి మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్  నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఢిల్లీకి 180 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.  అయితే భారీ ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ శిఖర్‌ ధావన్‌ (101*, 58 బంతుల్లో, 14×4, 1×6) సెంచరీతో అదరగొట్టడంతో…ఢిల్లీ మరో విజయాన్ని అందుకుంది. చెన్నైపై అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయిదు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసింది ఢిల్లీ. ఈ విజయంతో ఢిల్లీ టీమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. మరోవైపు చెన్నై ప్లేఆఫ్‌ అవకాశాలు కఠినం అయ్యాయి.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 రన్స్ చేసింది. డుప్లెసిస్‌(58: 47 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీకకి తోడు షేన్‌ వాట్సన్‌(36: 28 బంతుల్లో 6ఫోర్లు) రాణించారు. ఆఖర్లో అంబటి రాయుడు(45 నాటౌట్‌: 25 బంతుల్లో 1ఫోర్‌, 4సిక్సర్లు ), రవీంద్ర జడేజా(33 నాటౌట్‌: 13 బంతుల్లో 4సిక్సర్లు ) అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా రబాడ, తుషార్‌ దేశ్‌పాండే చెరో వికెట్ దక్కించుకున్నారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్