AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిసారి ఢిల్లీలో ల్యాండ్ అయిన షార్క్‌ చేపను పోలిన విమానం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికులు బుధవారం ఓ వింత అనుభూతిని పొందారు. మరోవైపు కొందరు భయాందోళనతో కూడిన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారిలో ఆ అనుభూతి కలగడానికి కారణం మరేంటో కాదు.. ఓ పేద్ద షార్క్ చేపను పోలి ఉన్న విమానం ఢిల్లీ ఏయిర్ పోర్ట్‌లో ల్యాండ్ కావడమే. సముద్రంలో ఉండాల్సిన షార్క్ ఆకాశంలో చక్కర్లు కొడుతుండడాన్ని చూసిన ఢిల్లీ వాసులు తొలుత ఆశ్చర్యపోయారు. తర్వాత తేరుకుని అది విమానమని గ్రహించి ఆశ్చర్యపోయారు. ఇందుకు […]

తొలిసారి ఢిల్లీలో ల్యాండ్ అయిన షార్క్‌ చేపను పోలిన విమానం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2019 | 10:14 AM

Share

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికులు బుధవారం ఓ వింత అనుభూతిని పొందారు. మరోవైపు కొందరు భయాందోళనతో కూడిన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారిలో ఆ అనుభూతి కలగడానికి కారణం మరేంటో కాదు.. ఓ పేద్ద షార్క్ చేపను పోలి ఉన్న విమానం ఢిల్లీ ఏయిర్ పోర్ట్‌లో ల్యాండ్ కావడమే. సముద్రంలో ఉండాల్సిన షార్క్ ఆకాశంలో చక్కర్లు కొడుతుండడాన్ని చూసిన ఢిల్లీ వాసులు తొలుత ఆశ్చర్యపోయారు. తర్వాత తేరుకుని అది విమానమని గ్రహించి ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఢిల్లీ విమానాశ్రయం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

షార్క్ చేప ఆకారంలో ఉన్న ఎంబ్రాయర్ ఈ190-ఈ2 వాణిజ్య విమానం బుధవారం తొలిసారి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన టిబెట్‌ లాషాలోని గోంగార్ ఎయిర్‌పోర్టులో గతేడాది షార్క్ ఆకారంలో ఉన్న విమానం లాండ్ అయింది. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చింది.

లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్