AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదా? ఆయుర్వేదం ఏం చెబుతుందంటే?

చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు చాలా మంది తాగుతుంటారు. అయితే, దీని గురించి పలు అధ్యయనాలు రక రకాలుగా చెబుతున్నాయి. ఇది మన ఆరోగ్యానికి హానికరమని, ఇలా అస్సలు తాగకూడదని అంటున్నారు. దీని వెనుక గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 02, 2026 | 8:48 AM

Share
మనలో చాలా మంది నాన్ వెజ్ తిన్న తర్వాత పాలు తాగుతారు. అయితే, ఇలా తాగొచ్చా లేదో అని కొంచం కూడా ఆలోచించరు.
దీని వలన నష్టాలు తప్ప లాభాలు లేవని నిపుణులు కూడా చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మనలో చాలా మంది నాన్ వెజ్ తిన్న తర్వాత పాలు తాగుతారు. అయితే, ఇలా తాగొచ్చా లేదో అని కొంచం కూడా ఆలోచించరు. దీని వలన నష్టాలు తప్ప లాభాలు లేవని నిపుణులు కూడా చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పాలు, మాంసాన్ని కలిపి  తీసుకోవడం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. 
ఇంకా చెప్పాలంటే గుండెల్లో మంట కూడా వస్తుంది.

పాలు, మాంసాన్ని కలిపి తీసుకోవడం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే గుండెల్లో మంట కూడా వస్తుంది.

2 / 5
ఎందుకంటే పాలు, మాంసంలో ప్రోటీన్స్, పోషకాలు ఇలా రెండూ ఉంటాయి.  ఇలా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం కూడా ఇలా  తీసుకుంటే మంచిది కాదని  చెబుతుంది.

ఎందుకంటే పాలు, మాంసంలో ప్రోటీన్స్, పోషకాలు ఇలా రెండూ ఉంటాయి. ఇలా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం కూడా ఇలా తీసుకుంటే మంచిది కాదని చెబుతుంది.

3 / 5
ఆయుర్వేదం చెప్పిన దాని ప్రకారం పాలు, మాంసం కలిపి తీసుకోవడాన్ని తప్పుగా చెబుతుంది. ఎందుకంటే, ఇక్కడ ఆహారాలకు 
 శక్తి వేరుగా ఉంటుంది. పిత్త, కఫ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతుంది.

ఆయుర్వేదం చెప్పిన దాని ప్రకారం పాలు, మాంసం కలిపి తీసుకోవడాన్ని తప్పుగా చెబుతుంది. ఎందుకంటే, ఇక్కడ ఆహారాలకు శక్తి వేరుగా ఉంటుంది. పిత్త, కఫ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతుంది.

4 / 5

అంతేకాదు, దీని వలన అనేక సమస్యలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే చర్మ అలెర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆహారాలు జీర్ణం కావడానికి కూడా  సమయం పడుతుంది. కాబట్టి, వీటిని తీసుకోకపోవడమే మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
షాపింగ్‌కు వన్ స్టాప్ డెస్టినేషన్‌గా లూలూ హైపర్ మార్కెట్ ..
షాపింగ్‌కు వన్ స్టాప్ డెస్టినేషన్‌గా లూలూ హైపర్ మార్కెట్ ..
40 దాటిన మహిళల మెనోపాజ్ సమస్యలను సహజంగా జయించే 5 సులువైన నియమాలు!
40 దాటిన మహిళల మెనోపాజ్ సమస్యలను సహజంగా జయించే 5 సులువైన నియమాలు!
సారీ వరలక్ష్మి.. పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్.
సారీ వరలక్ష్మి.. పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్.
కారు చాలా కాలం పాటు పార్క్‌ చేసి ఉంచితే ఈ భాగాలు దెబ్బతింటాయట..!
కారు చాలా కాలం పాటు పార్క్‌ చేసి ఉంచితే ఈ భాగాలు దెబ్బతింటాయట..!
ఫిఫా వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే 3 రెడ్ కార్డ్‌లు
ఫిఫా వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే 3 రెడ్ కార్డ్‌లు
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!
ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..
ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..
మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..
మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..
పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..
పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..