AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn conjunction: శని రాశిలో అరుదైన గ్రహ సంయోగం.. అదృష్టమంటే ఈ రాశులదే.. డబుల్ జాక్‌పాట్!

Saturn transit effects: శని సొంత రాశులైన మకరం, కుంభరాశిలో ఒకేసారి ఐదు ప్రధాన గ్రహాలు ఉండటం, దేవ గురువు బృహస్పతి ప్రభాం ఈ కలయికను మరింత శక్తివంతం చేస్తోంది. కుజుడు శుక్రుడు, సూర్యుడు, బుధుడు, రాహువులు ప్రస్తుతం మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాలు కూడా బృహస్పతి ఆశీస్సులను పొందుతున్నాయి. ఈ ప్రత్యేక సంయోగం మార్చి 2 వరకు కొనసాగనుంది.

Rajashekher G
|

Updated on: Feb 02, 2026 | 9:17 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహ గమనాలతో ఆయా రాశులపై మంచి, చెడు ప్రభావాలను కలిగిస్తుంటాయి. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన, అరుదైన గ్రహ కలయిక ఏర్పడుతోంది. ఇది చాలా రాశులపై అనుకూల ప్రభావాను చూపుతుంది. శని సొంత రాశులైన మకరం, కుంభరాశిలో ఒకేసారి ఐదు ప్రధాన గ్రహాలు ఉండటం, దేవ గురువు బృహస్పతి ప్రభాం ఈ కలయికను మరింత శక్తివంతం చేస్తోంది. కుజుడు శుక్రుడు, సూర్యుడు, బుధుడు, రాహువులు ప్రస్తుతం మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాలు కూడా బృహస్పతి ఆశీస్సులను పొందుతున్నాయి. ఈ ప్రత్యేక సంయోగం మార్చి 2 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో చాలా రాశులు తమ జీవితంలో వివిధ రంగాలలో ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహ గమనాలతో ఆయా రాశులపై మంచి, చెడు ప్రభావాలను కలిగిస్తుంటాయి. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన, అరుదైన గ్రహ కలయిక ఏర్పడుతోంది. ఇది చాలా రాశులపై అనుకూల ప్రభావాను చూపుతుంది. శని సొంత రాశులైన మకరం, కుంభరాశిలో ఒకేసారి ఐదు ప్రధాన గ్రహాలు ఉండటం, దేవ గురువు బృహస్పతి ప్రభాం ఈ కలయికను మరింత శక్తివంతం చేస్తోంది. కుజుడు శుక్రుడు, సూర్యుడు, బుధుడు, రాహువులు ప్రస్తుతం మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాలు కూడా బృహస్పతి ఆశీస్సులను పొందుతున్నాయి. ఈ ప్రత్యేక సంయోగం మార్చి 2 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో చాలా రాశులు తమ జీవితంలో వివిధ రంగాలలో ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 7

మేష రాశి.. 
మేష రాశి వారికి ఈ యోగం కర్మ, లాభ గృ‌హాలపై ప్రభావం చూపుతుంది. పదోన్నతి సానుకూల కెరీర్ మార్పులు, ఆదాయంలో పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా తలెత్తవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

మేష రాశి.. మేష రాశి వారికి ఈ యోగం కర్మ, లాభ గృ‌హాలపై ప్రభావం చూపుతుంది. పదోన్నతి సానుకూల కెరీర్ మార్పులు, ఆదాయంలో పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా తలెత్తవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

2 / 7

వృషభ రాశి.. 
ఈ అరుదైన యోగం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇల్లు, వాహనం, ఆస్తికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ తండ్రి నుంచి ప్రయోజనాలు లేదా ఆస్తిని పొందే అవకాశం ఉంది. పిల్లల ఆనందం, కుటుంబ సమతుల్యత కూడా మెరుగుపడుతుంది.

వృషభ రాశి.. ఈ అరుదైన యోగం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇల్లు, వాహనం, ఆస్తికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ తండ్రి నుంచి ప్రయోజనాలు లేదా ఆస్తిని పొందే అవకాశం ఉంది. పిల్లల ఆనందం, కుటుంబ సమతుల్యత కూడా మెరుగుపడుతుంది.

3 / 7

మిథున రాశి.. 
మిథునరాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. విదేశాల్లో సంబంధం లేదా వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

మిథున రాశి.. మిథునరాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. విదేశాల్లో సంబంధం లేదా వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

4 / 7

తులా రాశి.. 
బృహస్పతితో సహా ఆరు గ్రహాల ప్రభావం తులా రాశిపై ఉంది. ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది. సామాజిక ప్రతిష్టను పెంచుతుంది. మీ పిల్లలకు సంబంధించిన శుభవార్తలను మీరు అందుకుంటారు. పనిలో బాధ్యత, అధికారం పెరుగుతుంది. అదే సమయంలో వ్యాపారంలో కూడా పురోగతి సాధిస్తారు.

తులా రాశి.. బృహస్పతితో సహా ఆరు గ్రహాల ప్రభావం తులా రాశిపై ఉంది. ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది. సామాజిక ప్రతిష్టను పెంచుతుంది. మీ పిల్లలకు సంబంధించిన శుభవార్తలను మీరు అందుకుంటారు. పనిలో బాధ్యత, అధికారం పెరుగుతుంది. అదే సమయంలో వ్యాపారంలో కూడా పురోగతి సాధిస్తారు.

5 / 7

వృశ్చిక రాశి.. 
ఈ అరుదైన గ్రహాల సంయోగం వృశ్చిక రాశి వారికి కెరీర్‌లో పెద్ద మలుపు తీసుకువస్తుంది. కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా విదేశాల నుంచి అవకాశాలు రావచ్చు. మంచి వివాహ ప్రతిపాదనలు రాబోతున్నాయి. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది.

వృశ్చిక రాశి.. ఈ అరుదైన గ్రహాల సంయోగం వృశ్చిక రాశి వారికి కెరీర్‌లో పెద్ద మలుపు తీసుకువస్తుంది. కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా విదేశాల నుంచి అవకాశాలు రావచ్చు. మంచి వివాహ ప్రతిపాదనలు రాబోతున్నాయి. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది.

6 / 7
మకర రాశి.. 
మకర రాశి వారికి ఉద్యోగ, వ్యాపార వృద్ధిని వేగవంతం చేస్తాయి. పదోన్నతులు, కొత్త ఆదాయ వనరులు, ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. సంబంధాలు మరింత సామరస్యపూర్వకంగా మారతాయి. వివాహ ప్రతిపాదనలు, మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. (Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం అంశాలపై  ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. )

మకర రాశి.. మకర రాశి వారికి ఉద్యోగ, వ్యాపార వృద్ధిని వేగవంతం చేస్తాయి. పదోన్నతులు, కొత్త ఆదాయ వనరులు, ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. సంబంధాలు మరింత సామరస్యపూర్వకంగా మారతాయి. వివాహ ప్రతిపాదనలు, మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. (Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. )

7 / 7
Follow Us