ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అశేష ప్రేక్షకాధారణ పొందిన నటి శరణ్య తండ్రి, మలయాళ నటుడు ఆంటోని భాస్కర్ రాజ్ (95) గుండెపోటుతో కన్ను మూశారు. చెన్నైలోని విరుగంబక్కమ్‌లోని ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో..

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2020 | 2:57 PM

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అశేష ప్రేక్షకాధారణ పొందిన నటి శరణ్య తండ్రి, మలయాళ నటుడు ఆంటోని భాస్కర్ రాజ్ (95) గుండెపోటుతో కన్ను మూశారు. చెన్నైలోని విరుగంబక్కమ్‌లోని ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శరణ్య నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నాం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. కాగా ఆంటోని మృతితో శరణ్య ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మలయాళంలో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించారు ఆంటోని. 70కి పైగా చిత్రాలు తెరకెక్కించిన ఆంటోని భాస్కర్ శ్రీలంకలో దర్మకుడిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు.

Read More:

బ్రేకింగ్: సెప్టెంబర్ 3న ఏపీ కేబినెట్

కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క కీలక వ్యాఖ్యలు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!