తిరుమల ఘాట్ రోడ్ : వేగంగా వెళ్తూ బోల్తాపడి రెయిలింగ్ ను ఢీకొట్టిన స్కార్పియో కారు, స్పల్పగాయాలతో బయటపడ్డ భక్తులు
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వామివారి దర్శనం ముగించుకుని కొండపై నుంచి వేగంగా దిగుతోన్న స్కార్పియో..

Updated on: Jan 10, 2021 | 3:07 PM
Share
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వామివారి దర్శనం ముగించుకుని కొండపై నుంచి వేగంగా దిగుతోన్న స్కార్పియో కారు బోల్తా కొట్టి రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన భక్తులకు గాయాలయ్యాయి. కారులో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తుండగా అదృష్టవశాత్తూ తండ్రీ కొడుకులు క్షేమంగా బయటపడ్డారు. మహిళకు చిన్నపాటి గాయాలు కావడంతో ఆమెను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Related Stories
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
రోహింగ్యాలకు రెడ్ కార్పెట్..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam: జింకల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్ట్
ఇండిగో విమానాల రద్దు.. శంషాబాద్ నుంచి ఆర్టీసీ స్లీపర్ బస్సులు
AP News: నేషనల్ హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!