మహిళల ఇలా చేస్తే అనారోగ్యం అనే మాటే ఉండదు.. ఆరోగ్యానికి ఇవే బ్రహ్మాస్త్రాలు..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు ఇల్లు, ఆఫీసు బాధ్యతల మధ్య నలిగిపోతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికీ ఒక సింపుల్ పరిష్కారం ఉందంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి. నటి సమంత రూత్ ప్రభుతో కలిసి నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో.. మహిళల జీవనశైలిని మార్చే ఫోర్ పిల్లర్ సూత్రాలను ఆమె వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
