AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంచేసినా జుట్టు ఊడుతోందా.. అయితే, ఇది తాగి చూడండి.. ఒత్తుగా పెరుగుతుంది

అమ్మాయిలకు జుట్టు రాలడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీని కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వారు నేచురల్ గా డైట్ ను ఫాలో అయితే జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. మరి, దాని కోసం ఏం తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 22, 2026 | 12:12 PM

Share
అన్ని పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే పండ్లలో కివి పండు కూడా ఒకటి. అయితే, దీనిని నేరుగా తినడం కంటే జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది.

1 / 5
జుట్టు పెరుగుదల : కివిలో ఉండే విటమిన్లు, పోషకాలు జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది.  అయితే, ఈ జ్యూస్ ను ఉదయం తాగితే వారికీ మంచి ఫలితం ఉంటుంది. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి.

2 / 5
కివి జ్యూస్  జుట్టును బలపరచి, ఒత్తుగా పెరిగేందుకు ఇది సహాయ పడుతుంది. ఇంకా దీనిలో విటమిన్ సి ఉంటుంది. అది ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.కాబట్టి, దీనిని ఇప్పటి నుంచైనా మీ డైట్ లో చేర్చుకోండి.

3 / 5
చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది: కివీ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడమే కాకుండా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, మీరు రోజూ ఈ జ్యూస్ రెండు రోజులకొకసారి తాగండి.

4 / 5
జీర్ణ వ్యవస్థ :  ఉదయంపూట జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు కివీ జ్యూస్ తీసుకుంటే జీర్ణ క్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే, దీనిలో ఉండే  ఫైబర్ ఈ సమస్యలకు చెక్ పెడుతుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..