5

అంపైర్‌ను దూషించిన సర్ఫరాజ్, మ్యాచ్ ఫీజులో కోత

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​ వ్యవహారశైలి చాలా వివాదాస్పదంగా ఉంటుంది. అతడు చేసే పనులు, చేష్టలు చర్చనీయాంశమవుతూ ఉంటాయి.

అంపైర్‌ను దూషించిన సర్ఫరాజ్, మ్యాచ్ ఫీజులో కోత
Follow us

|

Updated on: Nov 08, 2020 | 7:22 PM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​ వ్యవహారశైలి చాలా వివాదాస్పదంగా ఉంటుంది. అతడు చేసే పనులు, చేష్టలు చర్చనీయాంశమవుతూ ఉంటాయి. తాజాగా అంపైర్‌ని దూషించి వార్తల్లోకి ఎక్కాడు సర్ఫరాజ్. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు అతడి మ్యాచ్​ ఫీజులో 35 శాతం కోత విధించింది. క్వైద్​-ఈ- ఆజామ్ ట్రోఫీలోని ఓ మ్యాచ్​లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టి.. అతడిని దూషించాడమే ఇందుకు కారణమని బోర్డు పేర్కొంది. సింధ్ ఫస్ట్ ఎలెవన్​ జట్టుకు సారథిగా ఉన్న సర్ఫరాజ్​.. శనివారం జరిగిన మ్యాచ్​లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించాడు.

“అంపైర్​ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సర్ఫరాజ్.. పలుమార్లు అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. అంపైర్లుగా ఉన్న ఫైజల్​ అఫ్రిది, సకిబ్ ఖాన్​ పాకిస్థాన్​ బోర్డుకు కంప్లైంట్ చేశారు. బోర్డు నియమావళిలోని ఆర్టికల్​ 2.21 ప్రకారం సర్ఫరాజ్ నిబంధనలు​ అతిక్రమించాడు” అని పీసీబీ​ వెల్లడించింది.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత..నటి ఎమోషనల్ పోస్ట్

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి

కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
ప్రమాదం అంచున ప్రపంచంలో అతి పెద్ద పువ్వు.. ఉనికిని కోల్పోతుందంటూ
ప్రమాదం అంచున ప్రపంచంలో అతి పెద్ద పువ్వు.. ఉనికిని కోల్పోతుందంటూ
జాన్వీ కహానీ.. డబుల్‌ 'ఆర్‌' మీదే ఫుల్ ఫోకస్.. విషయం ఇదే..
జాన్వీ కహానీ.. డబుల్‌ 'ఆర్‌' మీదే ఫుల్ ఫోకస్.. విషయం ఇదే..
Team India: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. 2వ జట్టుగా భారత్
Team India: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. 2వ జట్టుగా భారత్
తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీలో కొనసాగిన పోలీస్
తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీలో కొనసాగిన పోలీస్
'చేసింది ఊరికే పోదు..' రెహ్మన్‌ పై పోలీస్‌ కేస్‌..
'చేసింది ఊరికే పోదు..' రెహ్మన్‌ పై పోలీస్‌ కేస్‌..
పంజా విసురుతున్న విష జ్వరాలు.. మంచాన పడుతున్న గ్రామాలు
పంజా విసురుతున్న విష జ్వరాలు.. మంచాన పడుతున్న గ్రామాలు
సైనస్ తో బాధ పడుతున్నారా.. అయితే అరటి పండు అస్సలు తినకండి!
సైనస్ తో బాధ పడుతున్నారా.. అయితే అరటి పండు అస్సలు తినకండి!