టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-2 అబుదాబీ వేదికగా జరుగుతోంది.
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-2 అబుదాబీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ ఆడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Also Read:
ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!
జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..
ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ
అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..
మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!
ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం
బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!
Qualifier 2. Delhi Capitals win the toss and elect to bat https://t.co/mTzuPTdXAo #DCvSRH #Dream11IPL #IPL2020
— IndianPremierLeague (@IPL) November 8, 2020