AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంతకు నచ్చిన మూగ బంధం…

బంధాలు.. బంధుత్వాలు మనుషులకే కాదు మూగ ప్రాణులకు కూడా ఉంటుందని మరోసారి రుజువైంది. ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సమంతకు నచ్చిన మూగ బంధం...
Sanjay Kasula
|

Updated on: Sep 11, 2020 | 2:07 PM

Share

బంధాలు.. బంధుత్వాలు మనుషులకే కాదు మూగ ప్రాణులకు కూడా ఉంటుందని మరోసారి రుజువైంది. ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ వీడియోను అక్కినేని కోడలు.. సమంత అక్కినేని పోస్ట్ చేశారు.

తనతో ఎప్పట్నుంచో కలిసున్న ఓ ఆవు దూరమవడాన్ని ఆ ఎద్దు తట్టుకోలేకపోయింది. ఆవును తీసుకెళ్లొద్దని రైతును వేడుకుంది. ఎక్కించి తీసుకెళుతుంటే వెనకాల పరిగెడుతూ వెంబడించింది. ఆ వ్యాన్‌ వెంటే పరుగు పెట్టింది. వ్యాన్ చుట్టూ తిరిగుతూ రైతును ప్రాదేయపడింది. ఓ సమయంలో ఆ ఆవుతో ఏదో మాట్లాడేందుకు ఆ ఎద్దు ప్రయత్నించింది.

ఈ ఘటనను స్థానిక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్ అయింది. ఆ రెండింటినీ కలపాలని కొన్ని వేల మంది కోరుకున్నారు. దీంతో ఈ రైతు మనసు మార్చుకుని ఆ రెండింటినీ కలిపాడు.

ఈ వీడియోను సమంత షేర్ చేశారు. ఈ మూగ బంధానికి జై అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన సమంత ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Follow Us
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్