AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha instagram: సమంత కొత్తేడాది వేడుకలు మొదలయ్యాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేస్తూ..

అందరూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఇతర రాష్ట్రాలకు కూడా పయనమయ్యారు. వీరిలో...

Samantha instagram: సమంత కొత్తేడాది వేడుకలు మొదలయ్యాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేస్తూ..
Narender Vaitla
|

Updated on: Dec 31, 2020 | 5:46 PM

Share

Samantha Shares NewYear Photo: అందరూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఇతర రాష్ట్రాలకు కూడా పయనమయ్యారు. వీరిలో నాగచైతన్య, సమంత జంట ఒకరు. బుధవారం ఈ జంట గోవాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టులో ఈ జంట కలిసి కనిపించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే చైసామ్ తమ కొత్తేడాది వేడుకలను ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ జంట గోవాకు తమ స్నేహితులతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.

కొత్తేడాది వేడుకల్లో భాగంగా సమంత స్నేహితులతో  కలిసి దిగిన ఫొటో..

తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో సమంత, నాగచైతన్యతో పాటు.. డిజైనర్ శిల్పారెడ్డి, హర్షరెడ్డి, ప్రీతమ్‌ రెడ్డిలు కూడా ఉన్నారు. ఇక ఈ ఫొటోతో పాటు.. ‘ముసలితనం వచ్చే వరకూ మేమంతా మంచి స్నేహితులమే’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఇక చైతన్య, సమంత కొత్తేడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Also Read: Anushka Sharma Latest Photo Shoot: వైరల్‌గా మారిన అనుష్క ఫొటో షూట్.. వోగ్ మేగజైన్ కోసం బేబీ బంప్‌తో..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే