Samantha: ఒకప్పుడు నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ.. ఇప్పుడు మాత్రం నవ్వొస్తోంది.. అభిమానులతో సామ్ చిట్ చాట్..

Samantha Chit Chat With Fans: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు కుర్రకారును నిజంగానే మాయ చేసింది అందాల తార సమంత. ఇక ఆ సినిమాలో కలిసి నటించిన హీరో నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిందీ చెన్నై బ్యూటీ...

Samantha: ఒకప్పుడు నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ.. ఇప్పుడు మాత్రం నవ్వొస్తోంది.. అభిమానులతో సామ్ చిట్ చాట్..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 5:57 PM

Samantha Chit Chat With Fans: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు కుర్రకారును నిజంగానే మాయ చేసింది అందాల తార సమంత. ఇక ఆ సినిమాలో కలిసి నటించిన హీరో నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిందీ చెన్నై బ్యూటీ. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోన్న సమంత వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇక ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారంతో నిత్యం బిజీగా గడిపే సమంత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్‌లో ఉంటూ.. సినిమా, వ్యాపారానికి సంబంధించిన వివరాలను వారితో షేర్ చేసుకోవడం సామ్‌కు అలవాటు. ఇదే క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు, వాటికి తాను సమాధానమిస్తున్న వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే.. ‘మీకు ఎదురయ్యే ట్రోలింగ్ ఎలా ఎదుర్కొంటారు.?’ అని అడిగిన ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్ర లేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు మాత్రం నవ్వొస్తుంది. అయినా మనపై ట్రోలింగ్ చేస్తున్నారంటే.. మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనిస్తుంది’ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక ‘మీ కెరీర్‌లో మీరు చేసిన పాత్రల్లో మీకు నచ్చింది ఏంటని’.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఓ బేబీ, ఫ్యామిలీ మ్యాన్’ అని సమాధానమిచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో సమంత ఉగ్రవాదిగా నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

Also Read: Kartik Aaryan Team Up Shah Rukh: డిఫరెంట్ లవ్ స్టోరీతో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ తో జతకట్ట నున్న బాలీవుడ్ బాద్షా

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు