చి.ల.సౌ. సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రుహాని శర్మ.. మొదటి సినిమాతోనే తన అందం మరియు అభినయం తో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ‘హిట్’, ‘మీట్ - క్యూట్’ ఇలా కొన్ని సినిమాలు చేసింది రుహాని.. తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయి..