రాజధాని నిర్మాణానికి 2 వేల 500 కోట్లు విడుదల చేశాం: నిర్మలా సీతారామన్

లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 6 వేల 764 కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఆమె తెలిపారు. రాజధాని నిర్మాణానికి 2 వేల 500 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి 3 వేల 979 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో 2018-19 […]

రాజధాని నిర్మాణానికి 2 వేల 500 కోట్లు విడుదల చేశాం: నిర్మలా సీతారామన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 03, 2019 | 4:40 PM

లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 6 వేల 764 కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఆమె తెలిపారు. రాజధాని నిర్మాణానికి 2 వేల 500 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి 3 వేల 979 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో 2018-19 ఎంబీబీఎస్ బ్యాచ్‌ను 50 మంది విద్యార్థులతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశామన్న కేంద్ర ఆర్థికమంత్రి… విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్‌‌లు రావాల్సి ఉందన్నారు.

Latest Articles
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..