AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: హిట్‌మ్యాన్‌ ఖాతాలో చెత్త రికార్డు..

Rohit Sharma Worst Record: ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్దును తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీతో జరుగుతున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ డకౌట్‌తో హిట్‌మ్యాన్‌ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన బ్యాట్స్‌మెన్ రికార్డును సమయం చేశాడు. ఇప్పటికే ఈ జాబితాలో హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్‌లు 13 సార్లు డకౌట్‌ కాగా.. ఇప్పుడు రోహిత్ వారి సరసన […]

ఐపీఎల్ 2020: హిట్‌మ్యాన్‌ ఖాతాలో చెత్త రికార్డు..
Ravi Kiran
|

Updated on: Nov 05, 2020 | 10:45 PM

Share

Rohit Sharma Worst Record: ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్దును తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీతో జరుగుతున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ డకౌట్‌తో హిట్‌మ్యాన్‌ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన బ్యాట్స్‌మెన్ రికార్డును సమయం చేశాడు. ఇప్పటికే ఈ జాబితాలో హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్‌లు 13 సార్లు డకౌట్‌ కాగా.. ఇప్పుడు రోహిత్ వారి సరసన నిలిచాడు.

Follow Us
తెలంగాణ హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!
తెలంగాణ హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!
ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ..!
ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ..!
సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క