AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : డ్రగ్స్ కేసులో రియాకు బెయిల్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలపై అరెస్టు అయిన దాదాపు నెల రోజుల తర్వాత రియా చక్రవర్తికి బెయిల్ లభించింది.

Breaking : డ్రగ్స్ కేసులో రియాకు బెయిల్
Ram Naramaneni
|

Updated on: Oct 07, 2020 | 3:57 PM

Share

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలపై అరెస్టు అయిన దాదాపు నెల రోజుల తర్వాత రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. ప్రత్యేక కోర్టు నిన్న వారి  కస్టడీని అక్టోబర్ 20 వరకు పొడిగించిన నేపథ్యంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ బాంబే హైకోర్టును అప్రోచ్ అయ్యారు. అయితే రియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, ఆమె సోదరుడి పిటిషన్‌ మాత్రం తిరస్కరించింది.  పది రోజులపాటు ముంబై పోలీసుల ఎదుట హాజరు కావాలని, ముంబై విడిచి వెళ్లకూడదని కోర్టు రియాకు సూచించింది. జూన్ 14 న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించిన ప్రముఖ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం డ్రగ్స్  లావాదేవీలు జరిపిన ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Also Read : రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి

Follow Us
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?