AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందులకు గుడ్ బై చెప్పి.. 3 రోజులు పచ్చి ఉల్లి ఇలా తింటే ఎగిగి గంతేసే మార్పులు.. అపోహలన్నీ మాయం

ఉల్లి చేసే మేలు తల్లి చేయకూడదు అని అంటుంటారు. అలా అనడంలో తప్పే లేదు ఎందుకంటే, పచ్చి ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని తినడం వలన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ను మన శరీరానికి అందిస్తుంది. వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 09, 2026 | 2:45 PM

Share

1 / 5
వీటిని మీరు వరుసగా మూడు రోజులు తింటే మీ బాడీలో ఎగిరి గంతేసే మార్పులు వస్తాయి. ఇంకా ఇవి రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అంతేకాదు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను  నియంత్రించడానికి  ఇవి హెల్ప్ అవుతాయి. 
ఉల్లి పాయలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియ పనితీరును కూడా ఇది సరిచేస్తుంది

వీటిని మీరు వరుసగా మూడు రోజులు తింటే మీ బాడీలో ఎగిరి గంతేసే మార్పులు వస్తాయి. ఇంకా ఇవి రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అంతేకాదు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి ఇవి హెల్ప్ అవుతాయి. ఉల్లి పాయలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియ పనితీరును కూడా ఇది సరిచేస్తుంది

2 / 5

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పచ్చి ఉల్లిలో ఉండే  విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా దీనిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ ఉల్లి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి, మీరు దీనిని అన్నంలో కూడా తినొచ్చు. ఎంతో మంది వీటిని తింటూనే ఉంటారు.

3 / 5
రక్తంలో చక్కెర నియంత్రణ: పచ్చి ఉల్లిలో ఉండే  సల్ఫర్ ఇన్సులిన్ ను మెరుగుపరుస్తాయి. అంతేకాదు మీరు  భోజనం చేసిన తర్వాత గ్లూకోజ్ తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను కూడా ఇది తగ్గిస్తుంది.ఇంకా బాడీలో ఉన్న రక్తపు గడ్డలను కూడా ఇవి నివారించడంలో చాలా హెల్ప్ చేస్తాయి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..

కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!