RCFL Recruitment: డిగ్రీ అర్హత ఉన్నవారికి మంచి అవకాశం మంచి వేతనంతో జాబ్ నోటిఫికేషన్..

RCFL Recruitment: డిగ్రీ చదివిన విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్...

RCFL Recruitment: డిగ్రీ అర్హత ఉన్నవారికి మంచి అవకాశం మంచి వేతనంతో జాబ్ నోటిఫికేషన్..
Rcf
Follow us
Surya Kala

|

Updated on: Jun 08, 2021 | 4:39 PM

RCFL Recruitment: డిగ్రీ చదివిన విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా https://www.rcfltd.com/ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ ఈ నెల 21

పోస్టుల వివరాలు: ఆపరేటర్ గ్రేడ్-1 విద్యార్దత: డిగ్రీ, పీజీ డిప్లొమా వయస్సు: : 36-41 సంవత్సరాలు మించి ఉండరాదు దరఖాస్తుకు చివరి తేదీ: 21/06/2021 వేతనం: నెలకి 26000-80000/ షిఫ్ట్ టైమ్: జనరల్ వెబ్ సైట్: https://www.rcfltd.com/ పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3v0hUVX సంస్థ పేరు: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్

Also Read: తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా పదివేల బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… చివరి తేదీ ఎప్పుడంటే

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే