రవీంద్ర జడేజా బొటన వేలికి శస్త్రచికిత్స.. చివరి టెస్టు నుంచి ఔట్.. జడ్డు స్థానంలో ఎవరో..
సిడ్నీ టెస్టు సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజాకు మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బోన్ ఫ్యాక్చర్ అవడంతో బొటన వేలిని...
Ravindra Jadeja : సిడ్నీ టెస్టు సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజాకు మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బోన్ ఫ్యాక్చర్ అవడంతో బొటన వేలిని డాక్టర్లు సరిచేశారు. ఈ విషయాన్ని జడేజా తన సోషల్మీడియాలో వెల్లడిస్తూ.. ఓ ఫొటోను షేర్ చేశాడు.
Out of action for a https://t.co/ouz0ilet9j completed. But will soon return with a bang!?? pic.twitter.com/Uh3zQk7Srn
— Ravindrasinh jadeja (@imjadeja) January 12, 2021
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బొటన వేలికి గాయమైన కారణంగా.. చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జడేజాకు ఎడమచేతి బొటనవేలికి శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని సోషల్మీడియాలో వెల్లడించాడు.