AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati : పవర్ స్టార్‌‌‌‌‌‌‌తో పోటీకి సిద్దమైన రానా.. సెట్లోకి అడుగు పెట్టిన దగ్గుబాటివారబ్బాయి..

టాలీవుడ్ప క్రేజీ మాల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్-రానా సినిమాకోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యపనమ్

Rana Daggubati : పవర్ స్టార్‌‌‌‌‌‌‌తో పోటీకి సిద్దమైన రానా.. సెట్లోకి అడుగు పెట్టిన దగ్గుబాటివారబ్బాయి..
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2021 | 7:20 AM

Share

Rana Daggubati : టాలీవుడ్ప క్రేజీ మాల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్-రానా సినిమాకోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పవన్ పైన సన్నివేశాలను మొదలు పెట్టేసాడు దర్శకుడు. ఈ మేరకు ఒక మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

తాజాగా దగ్గుబాటి వారబ్బాయి రానా కూడా సెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు చిత్రయూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇక రానా పవన్ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాడట దర్శకుడు సాగర్. సుమారు పది రోజులపాటు హైదరాబాద్ లో ఈ షెడ్యుల్ షూటింగ్ జరపనున్నారు.ఇక మలయాళం ఒరిజనల్ స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నదని..అలాగే రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసేఅవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Cannes Film Festival : కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా.. కారణాలు ఇలా ఉన్నాయి.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటే..

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!