కొత్త సొగసుల నేత చీర.. చేనేతదే ఇక భవిత..!

ఆకలి చావులు.. ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న చేనేత కార్మికులు.. స్వయం శక్తివైపుగా అడుగులు వేస్తున్నారు. పాత కాలపు పద్దతులకు స్వస్తి పలికి పోటీ ప్రపంచంతో పరుగులు పెడుతున్నారు. అరుదైన చీరలు తయారు చేసి.. మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక చేనేత సహకార సంఘం.. 1949లో 40 గ్రామాలతో 1500 కార్మికులతో ప్రారంభమయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సరే.. చేనేత రంగాన్ని నమ్ముకున్న నేతన్నలు వెనుకడుగు వేయడంలేదు. ఆకలి చావులు.. […]

కొత్త సొగసుల నేత చీర.. చేనేతదే ఇక భవిత..!
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 1:59 PM

ఆకలి చావులు.. ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న చేనేత కార్మికులు.. స్వయం శక్తివైపుగా అడుగులు వేస్తున్నారు. పాత కాలపు పద్దతులకు స్వస్తి పలికి పోటీ ప్రపంచంతో పరుగులు పెడుతున్నారు. అరుదైన చీరలు తయారు చేసి.. మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుంటున్నారు.

సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక చేనేత సహకార సంఘం.. 1949లో 40 గ్రామాలతో 1500 కార్మికులతో ప్రారంభమయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సరే.. చేనేత రంగాన్ని నమ్ముకున్న నేతన్నలు వెనుకడుగు వేయడంలేదు. ఆకలి చావులు.. ఆత్మహత్యలు ఎన్ని జరిగినా.. వృత్తిని వీడడం లేదు. అద్భుత పరిచే రీతుల్లో చేనేత కళకు రంగులు అద్దుతున్నారు. 40 మగ్గాలతో నడుస్తున్న దుబ్బాక సహకార సంఘంలో.. చేనేత కార్మికులు కాలంతో పోటీపడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఆధునిక ఫ్యాషన్స్‌కి అనుగుణంగా వస్త్రాలను నేస్తున్నారు.

గతంలో చిన్నపాటి వస్త్రాలను నేసిన వీరు.. ఇప్పుడు కొత్తదనంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా.. ఇక్కడ ఇక్కత్ లెనిన్ చీరెల తయారీలో నేతన్నలు బిజీబిజీగా మారిపోయారు. ఇతర రాష్ట్రాల్లో తయారు కానీ చీరలను నేసి.. వస్త్ర ప్రపంచానికి అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నేస్తున్న చీరలే.. మార్కెట్లో రూ.10వేలకు పలుకుతోంది. నాణ్యతలో పేరున్న లెనిన్ చీరలను తమ మగ్గాలపై నేసి.. మేము కూడా తక్కువ కాదంటూ ప్రపంచానికి చూపుతున్నారు నేతన్నలు.

Latest Articles
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..