AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో ఈదుకుంటూ.. అమ్మాయిలను కాపాడిన దేశాధ్యక్షుడు..!

పోర్చుగల్‌ లోని అల్గార్వే బీచ్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో కయాక్‌(చిన్న బోటు) బోల్తాపడి నీళ్లలో ఇద్దరు

సముద్రంలో ఈదుకుంటూ.. అమ్మాయిలను కాపాడిన దేశాధ్యక్షుడు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 18, 2020 | 9:21 PM

Share

Portugal president help two women: పోర్చుగల్‌ లోని అల్గార్వే బీచ్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో కయాక్‌(చిన్న బోటు) బోల్తాపడి నీళ్లలో ఇద్దరు మహిళలు మునిగిపోతున్నారు. గమనించిన ఆ అధ్యక్షుడు వెంటనే ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడాడు. ఆ దేశ అధ్యక్షడు మార్సెలో రెబెలో డిసౌజ (71). వయస్సును కూడా లెక్కచేయకుండా సాహసం చేసి మహిళలను రక్షించారు. చాలాదూరం ఈదుకుంటూ వెళ్లిన అతడు కయాక్‌ వద్దకు చేరుకొని, వారిని మరో బోటులో ఎక్కించారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. అధ్యక్షుడు అంటే ఇలా ఉండాలి అంటూ అందరూ కామెంట్‌ చేస్తున్నారు.

Read More:

గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?