Serum Vaccines: ఇక పేద దేశాలకు కూడా సీరం కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్.

తక్కువ ఆదాయం గల పేద దేశాలకు కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ ని పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాలోని సీరం కంపెనీ ఉత్పత్తి..

Serum Vaccines: ఇక పేద దేశాలకు  కూడా సీరం కంపెనీ  కోవిడ్ వ్యాక్సిన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్.
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2021 | 12:25 PM

 Serum Vaccines:తక్కువ ఆదాయం గల పేద దేశాలకు కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ ని పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాలోని సీరం కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రా జెనికా, దక్షిణ కొరియా తయారు చేస్తున్న ఆస్ట్రా జెనికా ఎస్.కె. బయో వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఈ సంస్థ అనుమతించింది. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్వయంగా ఉత్పత్తి చేస్తున్న కోవ్యాక్స్ పంపిణీకి తోడుగా ఆస్ట్రాజెనికా టీకామందు కూడా పేద దేశాలకు సప్లయ్ కానుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ల సమాన పంపిణీకి అవకాశం కల్పిస్తూ  దాదాపు 190 దేశాలు ఓ ప్రత్యేకకార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి.  వర్ధమాన దేశాల మాట అటుంచి తక్కువ ఆదాయం గల దేశాలకు తాము ప్రతి డోసును 3 డాలర్ల చొప్పున విక్రయించదలచామని సీరం  సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా ఇటీవల ప్రకటించారు.

అటు-ఫైజర్, బయో ఎన్ టెక్ టీకామందుల అత్యవసర వినియోగానికి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పచ్ఛజెండా ఊపింది.130 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ని రవాణా చేయడం జరిగిందని, కానీ కేవలం 10 దేశాలకు మాత్రమే ఇది అందిందని ఈ సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ తెలిపారు. 200 కోట్లమందికి పైగా జనాభా గల సుమారు 130 దేహాల్లో సింగిల్ డోసు కూడా ప్రజలకు అందలేదని, ఇది విచారకరమని ఆయన చెప్పారు. తమ కోవ్యాక్స్ టీకామందును సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. ధనిక దేశాలకు ఎమర్జెన్సీ వినియోగ వెసులుబాటు ఉన్నా పేద దేశాలకు మాత్రం ఇది లేదని ఆయన చెప్పారు.

Also Read:

Electric Bike: విద్యార్థి వయసు 15 ఏళ్లు.. రూ.25 వేలతో ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసి శభాష్‌ అనిపించుకుంటున్నాడు

“Toolkit” ఇప్పుడీ పదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఓ మహోద్యమాన్ని పక్కదారి పట్టించింది. అసలేంటిది.?

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్