AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwin is Chepauk Master: సొంత గడ్డపై అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శన.. చెపాక్ మాస్టర్ అంటున్న భార్య ప్రీతి . ఫోటో వైరల్

రెండో టెస్టు లో భారత్ విజయం దిశగా అడుగులు వేయడానికి ముఖ్య పాత్ర పోషించినవారిలో ఆల్ రౌండర్ ప్రతిభకనిబరిచిన రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. తన సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో...

Ashwin is Chepauk Master: సొంత గడ్డపై అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శన.. చెపాక్ మాస్టర్ అంటున్న భార్య ప్రీతి . ఫోటో వైరల్
Surya Kala
|

Updated on: Feb 16, 2021 | 12:13 PM

Share

Ashwin is Chepauk Master: ఇంగ్లండ్‌తో​ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఆతిధ్య జట్టు  ఇంగ్లండ్ చుట్టూ స్పిన్ వలతో ఉచ్చు బిగిస్తోంది. అయితే ఈరోజు రెండో టెస్టు లో భారత్ విజయం దిశగా అడుగులు వేయడానికి ముఖ్య పాత్ర పోషించినవారిలో ఆల్ రౌండర్ ప్రతిభకనిబరిచిన రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. తన సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేస్తున్నాడు..తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పనిపడితే.. రెండో ఇన్నింగ్స్ లో కీలక సమయంలో ఏకంగా సెంచరీ చేసి భారత్ రెండో టెస్టు గెలుపుకు బాటలు వేశాడు..

ఈ నేపథ్యంలో అశ్విన్ భార్య ప్రీతి అశ్విన్ చేసిన ఓ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తాజా సినిమా మాస్టర్ పోస్టర్ ను ఎవరో మార్పింగ్ చేసి విజయ్ ప్లేస్ లో అశ్విన్ ఫోటోను అతికించారు. ఆ ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రీతి .. ఇలా ఎవరు చేశారు అంటూ ఓ స్మైలీ ఎమోజీని యాడ్ చేసింది.

 విజయానికి చేరువలో భారత్.. వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్న ఇంగ్లండ్..

ఇక రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. భారత్ గెలుపు ముంగిట నిలిచింది.

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో భారత్ నుంచి ఇద్దరే.. రాహుల్‌, కోహ్లీ మినహా ఎవ్వరికీ దక్కని చోటు..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!