AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా

వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా
Balaraju Goud
|

Updated on: Jul 03, 2020 | 7:32 PM

Share

కరోనా మహమ్మారి ధాటికి జనం బెంబెలేత్తున్నారు. సామాన్యుడి నుంచ సెలబ్రేటీల దాకా కొవిడ్ బారిన పడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నేతలు సైతం కరోనా కాటుకు గురవుతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గురువారం నాడు కరోనా టెస్టులు చేయించుకున్నాని, కలెక్టరేట్‌లో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కి వెళ్లినప్పుడు ఈ విషయంపై తనకు సమాచారం అందిందన్నారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యాంగానే ఉన్నానని రోశయ్య తెలిపారు. హోం క్వారంటైన్ ఉన్నానని, త్వరలో కోలుకుంటానని రోశయ్య తెలిపారు. ఇదిలాఉండగా, ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా పాజిటివ్ అనే సమాచారం తెలియడంతో కలెక్టరేట్‌లో మీటింగ్‌కు హాజరైన హోంమంత్రితో పాటు మరి కొందరు ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ పట్టుకుంది.

Follow Us
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్
వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
పాటలో ఆమె గోళ్లతో రక్కడం వల్ల నాకు జ్వరం వచ్చింది...
పాటలో ఆమె గోళ్లతో రక్కడం వల్ల నాకు జ్వరం వచ్చింది...
శుక్రుడి అనుకూలత.. అతి త్వరలో వారి పెళ్లి, ప్రేమ ప్రయత్నాలు సఫలం
శుక్రుడి అనుకూలత.. అతి త్వరలో వారి పెళ్లి, ప్రేమ ప్రయత్నాలు సఫలం
ఈ చిన్న తప్పు చేస్తే మీ పీఎఫ్ డబ్బులకు ఇబ్బందే..
ఈ చిన్న తప్పు చేస్తే మీ పీఎఫ్ డబ్బులకు ఇబ్బందే..