లో దుస్తులపై నిషేధం.. ఈ రూల్ వెనుక అసలు కారణం తెలిస్తే అవాక్కవుతారంతే..!
Underwear Ban: ప్రపంచంలో రకరకాల వింత చట్టాలు ఉంటాయని విన్నాం కానీ, వేసుకునే లోదుస్తులపై కూడా ప్రభుత్వాలు నిషేధం విధిస్తాయని ఎప్పుడైనా ఊహించారా? ఆరోగ్య భద్రత సాకుతో కొన్ని రకాల లోదుస్తుల విక్రయాలను ఏకంగారద్దు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
