Savings Account: సేవింగ్స్ అకౌంట్లో ఎక్కువ డబ్బులు దాచుకుంటున్నారా..? జాగ్రత్త.. ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..
సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు నగదు దాచుకోవచ్చు.. ఒక పరిమితి దాటితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయా..? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం సేవింగ్స్ అకౌంట్లో ఎంత అయినా దాచుకోవచ్చు. కానీ ఒక లిమిట్ దాటితే ఐటీ శాఖ నిఘా పెడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
