AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏవోబీలో లభించిన భారీ డంప్.. అందులో ఏమున్నాయంటే..

ఏవోబీలో పోలీసులు జల్లడ పడుతున్నారు. మావోయిస్టుల సంచారం ఉందని తెలియడంతో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారి కూపింగ్‌లో భారీ డంప్‌ను..

ఏవోబీలో లభించిన భారీ డంప్.. అందులో ఏమున్నాయంటే..
Sanjay Kasula
|

Updated on: Aug 24, 2020 | 8:41 PM

Share

ఏవోబీలో పోలీసులు జల్లడ పడుతున్నారు. మావోయిస్టుల సంచారం ఉందని తెలియడంతో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారి కూపింగ్‌లో భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.  కలిమెల ఏరియాలో తుపాకీల తయారీ, రిపేర్ చేసేందుకు మావోయిస్టులు దాచిన విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా డీవీఎఫ్, బీఎస్ ఎఫ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.  వీరి ఆపరేషన్‌లో ఆయుధ తయారీ సమాగ్రీ, తుపాకీ విడిభాగాలు, బుల్లెట్లును స్వాధీనం చేసుకున్నారు.  వాటితోపాటు విప్లవ సాహిత్యం.. గ్యాస్ సిలిండర్.. డిటొనేటర్ విడిభాగాలూ గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు.  ఇవి ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టుల పనేనని పోలీసుల నిర్ధారణకు వచ్చారు. ఇదే ప్రాంతంలో మరో రెండు రోజుల పాటు కూబింగ్ నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us
దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి