AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వాట్సాప్ స్టేటస్ అతడి ప్రాణాలు ఎందుకు తీసింది..?

ప్రాణం తీసుకోవడం అంత సులువా..!. తొమ్మిది నెలలు అమ్మ తన కడుపులో అత్యంత భద్రంగా దాచుకున్న ఊపిరిని..అంత ఈజీగా తీసేసుకుంటారా..?. అసలు చనిపోయేంత పెద్ద కారణం ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా..?. మానసిక నిపుణులు అయితే..ఓ 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించితే ఎటువంటి సమస్యకైనా సమాధానం దొరుకుంతుందని చెప్తున్నారు. మరి ఎందుకీ అనాలోచిత నిర్ణయాలు. ఎందుకు కన్నవాళ్లకు ఈ కడపుకోతలు. ఓ వాట్సాప్ స్టేషస్‌ మనిషి ప్రాణం తీసిదంటే నమ్ముతారా.?. అటువంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా […]

ఓ వాట్సాప్ స్టేటస్ అతడి ప్రాణాలు ఎందుకు తీసింది..?
Ram Naramaneni
|

Updated on: Jan 31, 2020 | 5:15 PM

Share

ప్రాణం తీసుకోవడం అంత సులువా..!. తొమ్మిది నెలలు అమ్మ తన కడుపులో అత్యంత భద్రంగా దాచుకున్న ఊపిరిని..అంత ఈజీగా తీసేసుకుంటారా..?. అసలు చనిపోయేంత పెద్ద కారణం ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా..?. మానసిక నిపుణులు అయితే..ఓ 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించితే ఎటువంటి సమస్యకైనా సమాధానం దొరుకుంతుందని చెప్తున్నారు. మరి ఎందుకీ అనాలోచిత నిర్ణయాలు. ఎందుకు కన్నవాళ్లకు ఈ కడపుకోతలు.

ఓ వాట్సాప్ స్టేషస్‌ మనిషి ప్రాణం తీసిదంటే నమ్ముతారా.?. అటువంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో చోటుచేసుకుంది. నల్లజర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన చిత్రాన్ని వాట్పాప్ స్టేషల్‌లో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని..గోపవరంలో నివశించే గౌరు శ్రీను క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అతడు సూసైడ్‌కి ముందు తీసుకున్న ఓ సెల్పీ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

గౌరు శ్రీను సెల్పీ వీడియో సారాంశం:

“నేనెవరికి అన్యాయం చేయలేదు…మోసం చేయడం కూడా నాకు రాదు. తీసుకున్న డబ్బులు చెప్పిన సమయానికి  ఇవ్వలేకపోయాను. మరికొన్ని రోజులు సమయమిస్తే ఖచ్చితంగా ఇచ్చేవాడిని. కానీ గత మూడు రోజులుగా వాట్సాప్ స్టేటస్‌లో నా ఫోటో పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. దుర్గాప్రసాద్, అతని కుటుంబ సభ్యులు నాపై దొంగ మాదిరిగా ముద్ర వేశారు. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను హింసిస్తున్నారు. నా చావుకు కారణం మెంతులపల్లి దుర్గాప్రసాద్, అతని ఫ్యామిలీ మెంబర్స్”

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌