AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్- రానా సినిమాకు సంబంధిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్- రానా సినిమాకు సంబంధిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2021 | 6:24 PM

Share

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత దగ్గుబాటి హీరో రానా తో కలిసి సినిమా చేస్తున్న పవన్. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘అయ్యపనమ్ కోషియం’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది.

ఇప్పటికే సంక్రాంతికి పవర్ ప్యాక్ టీజర్ తో అభిమానులకు అదిరిపోయే కనుకనిచ్చారు పవన్.  ఇప్పుడు రానా తో కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా మొదటినుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ లు, స్క్రీన్ ప్లే అందించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత