AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కల్యాణ్ 28వ సినిమా ఫస్ట్ లుక్

పవన్ కల్యాణ్ ఈ మధ్య ఎన్నడూ లేనివిధంగా దూకుడు పెంచి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ పుట్టిన రోజు వేళ ఆయా సినిమాలకు సంబంధించి సరికొత్త న్యూస్ రివీల్ చేస్తున్నాయి ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు..

పవన్ కల్యాణ్ 28వ సినిమా ఫస్ట్ లుక్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 02, 2020 | 5:04 PM

Share

పవన్ కల్యాణ్ ఈ మధ్య ఎన్నడూ లేనివిధంగా దూకుడు పెంచి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ పుట్టిన రోజు వేళ ఆయా సినిమాలకు సంబంధించి సరికొత్త న్యూస్ రివీల్ చేస్తున్నాయి ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు. కొద్దిసేపటి క్రితమే పవన్ కల్యాణ్ 28వ సినిమాకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసింది మైత్రీమూవీ మేకర్స్ సంస్థ. PSPK 28 అంటూ ఉన్న ఇంగ్లీష్ అక్షరాల మధ్య సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ బొమ్మలతో కూడి ఈ పోస్టర్ రూపొందించారు. అంతేకాదు, వెరైటీ మోటార్ బైక్ మీద పెదబాలశిక్ష పుస్తకాన్ని ఉంచారు. ఈ సారి కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు అన్నది పోస్టర్ కింద రాసుకొచ్చారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం.

Follow Us
ఈ 7 లావాదేవీలకు ఇకపై పాన్ కార్డ్ అవసరం లేదు.. ఇవే కొత్త నిబంధనలు
ఈ 7 లావాదేవీలకు ఇకపై పాన్ కార్డ్ అవసరం లేదు.. ఇవే కొత్త నిబంధనలు
ఒంటిపై వేలాది తేనెటీగలు.. అయినా సరే నో టెన్షన్! వీడియో వైరల్
ఒంటిపై వేలాది తేనెటీగలు.. అయినా సరే నో టెన్షన్! వీడియో వైరల్
కడప జిల్లాలో స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా..
కడప జిల్లాలో స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా..
గ్రామీణ ప్రాంతాలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్..
గ్రామీణ ప్రాంతాలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్..
30 రోజుల్లోగా ఈ పని చేయండి.. లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ కట్
30 రోజుల్లోగా ఈ పని చేయండి.. లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్‌ కట్
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?
లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది
లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..