AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప‌రేశ్ రావ‌ల్‌కు అరుదైన గౌరవం

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు ప‌రేశ్ రావ‌ల్.. తెలుగు, త‌మిళం, హిందీతోపాటు ప‌లు భాష‌ల్లో త‌‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌ ఆకట్టుకున్నారు. తన నటనతో దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు‌.

ప‌రేశ్ రావ‌ల్‌కు అరుదైన గౌరవం
Sanjay Kasula
|

Updated on: Sep 10, 2020 | 6:08 PM

Share

ప‌రేశ్ రావ‌ల్..తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా బాగా తెలసిన పేరు. ప్రముఖ బాలీవుడ్ న‌టుడు ప‌రేశ్ రావ‌ల్.. తెలుగు, త‌మిళం, హిందీతోపాటు ప‌లు భాష‌ల్లో త‌‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌ ఆకట్టుకున్నారు. తన నటనతో దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు‌.

ఆయ‌న‌కు అరుదైన గౌర‌వం దక్కింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్‌గా విలక్షణ నటుడు పరేశ్ రావల్ ను నియమించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ న‌టుడు ప‌రేశ్ రావ‌ల్‌ను నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మ‌న్‌గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది.

ఎన్ఎస్ డీ (NSD) ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన‌ ప్రసిద్ద భార‌తీయ న‌టుడు, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ ప‌రేశ్ రావ‌ల్‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఉన్న‌త స్థాయికి వెళ్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు మినిస్ట్రీ ఆఫ్ క‌ల్చ‌ర్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.

ఏనుగు నడక చెప్పే జీవన సత్యం.. బలమైన జీవితానికి సరైన బాట ఇదే..!
ఏనుగు నడక చెప్పే జీవన సత్యం.. బలమైన జీవితానికి సరైన బాట ఇదే..!
ఏపీ.. మరిన్ని 'సంక్షేమాలు కోరుకుంటోందా?
ఏపీ.. మరిన్ని 'సంక్షేమాలు కోరుకుంటోందా?
తాను చదివిన పాఠశాలలో ఇప్పుడు ఐఏఎస్‌గా తిరిగి అడుగుపెట్టిన మకరంద్
తాను చదివిన పాఠశాలలో ఇప్పుడు ఐఏఎస్‌గా తిరిగి అడుగుపెట్టిన మకరంద్
ఎవర్రా సామీ నువ్వు.. క్యాచ్ కోసం ప్రాణాలే లెక్క చేయలేగా
ఎవర్రా సామీ నువ్వు.. క్యాచ్ కోసం ప్రాణాలే లెక్క చేయలేగా
రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. ప్రభుత్వం నుంచి
రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. ప్రభుత్వం నుంచి
గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ..
గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ..
టెడ్డీని కౌగిలించుకుంటే ఇంత సుఖమా? టెడ్డీ డే స్పెషల్ స్టోరీ
టెడ్డీని కౌగిలించుకుంటే ఇంత సుఖమా? టెడ్డీ డే స్పెషల్ స్టోరీ
ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా.. అసలేంది ఈ క్లాస్ ఫినిషింగ్‌
ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా.. అసలేంది ఈ క్లాస్ ఫినిషింగ్‌
ఇరుముడి మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కదా..
ఇరుముడి మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కదా..
బాడీ మిస్టరీ.. జుట్టు, గోళ్లు కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదో..
బాడీ మిస్టరీ.. జుట్టు, గోళ్లు కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదో..