AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర‌లోని ఆ రెండు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్‌

పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా జిల్లాలతో పాటు తీర ప్రాంతాల‌లో ఆగస్టు 18, 19 తేదీలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.

మహారాష్ట్ర‌లోని ఆ రెండు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్‌
Ram Naramaneni
|

Updated on: Aug 18, 2020 | 3:57 PM

Share

పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా జిల్లాలతో పాటు తీర ప్రాంతాల‌లో ఆగస్టు 18, 19 తేదీలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

రాబోయే రెండు రోజుల పాటు పూణే జిల్లాతో పాటు ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని ఒక అధికారి తెలిపారు. “నైరుతి రుతుపవనాలు రాబోయే 4-5 రోజులు మహారాష్ట్రలో చురుకుగా ఉంటాయని, ఈ ప్ర‌భావంతో భారీ వర్షాలు కురుస్తాయి” అని ముంబైకి చెందిన మ‌రో వాతావ‌ర‌ణ శాఖ అధికారి తెలిపారు. నిరంతర వర్షాల కారణంగా సాంగ్లి జిల్లాలోని కృష్ణ, వార్నా, కోయనా నదుల నీటి మట్టాలు పెరిగాయని అధికారులు తెలిపారు. తీర‌ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. గత ఏడాది వర్షాకాలంలో సాంగ్లి, కొల్హాపూర్ జిల్లాల్లో భారీ వరదలు సంభవించిన విష‌యం తెలిసిందే.

Also Read : త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా !

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు