AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసు క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తుల విక్రయం: కేంద్రం

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహించాలని భావిస్తోంది. స్వదేశీ పరిశ్రమలను తోడ్పాటు అందించేందుకు కేంద్ర పోలీసు క్యాంటీన్లలో సీపీసీ దేశీయ ఉత్పత్తులనే విక్రయిస్తున్నామని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పోలీసు క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తుల విక్రయం: కేంద్రం
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 2:17 PM

Share

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహించాలని భావిస్తోంది. స్వదేశీ పరిశ్రమలను తోడ్పాటు అందించేందుకు కేంద్ర పోలీసు క్యాంటీన్లలో సీపీసీ దేశీయ ఉత్పత్తులనే విక్రయిస్తున్నామని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీపీసీలను కేంద్రీయ పోలీసు కల్యాణ్‌ భండార్‌గా మార్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ పార్లమెంట్ లో ప్రకటించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ప్రస్తుతం 119 మాస్టర్‌ భండార్‌, 1,871 అనుబంధ భండార్లు, విశ్రాంత సిబ్బంది కోసం 10 మినీ భండార్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. చైనాతో సరిహద్దు ఘర్షణల అనంతరం దేశవ్యాప్తంగా స్వదేశీ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అంతేకాదు చైనా నుంచి వస్తువుల దిగుమతిని పూర్తిస్థాయిలో తగ్గించుకునేందుకు నిర్ణయించింది.

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..