AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ నటుడు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష

ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధించింది హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు. చెక్‌బౌన్స్ కేసులో భాగంగా మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 41.75 లక్షలు జరిమాన విధించింది కోర్టు. 2010లో వైవీఎస్ చౌదరి వేసిన చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50 లక్షల చెక్కును నిర్మాత మోహన్ బాబు దర్శకుడికి అందించారు. […]

సినీ నటుడు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 02, 2019 | 1:44 PM

Share

ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధించింది హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు. చెక్‌బౌన్స్ కేసులో భాగంగా మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 41.75 లక్షలు జరిమాన విధించింది కోర్టు. 2010లో వైవీఎస్ చౌదరి వేసిన చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50 లక్షల చెక్కును నిర్మాత మోహన్ బాబు దర్శకుడికి అందించారు. అయితే.. ఆ చెక్ బౌన్స్ అవడంతో.. కోర్టును ఆశ్రయించారు వైవీఎస్ చౌదరి. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతుండగా.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం కోర్టు తుదితీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు మోహన్ బాబు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి