AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

139 మంది అత్యాచారం ఆరోపణలకేసు సైబర్ క్రైమ్‌కు బదిలీ

139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన కేసు.. సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ ఫర్ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ చేసినట్టు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు. “ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసాము. […]

139 మంది అత్యాచారం ఆరోపణలకేసు సైబర్ క్రైమ్‌కు బదిలీ
Venkata Narayana
|

Updated on: Oct 23, 2020 | 9:18 PM

Share

139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన కేసు.. సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ ఫర్ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ చేసినట్టు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు. “ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసాము. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాము. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఈ కేసును మహిళా ఏసీపి స్థాయి అధికారులతో విచారణ జరుపుతున్నాము.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత మహిళ నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. ఈ కేసును టెక్నికల్ అనాలసిస్ ద్వారా దర్యాప్తు చేశాము.” అని మహంతి వెల్లడించారు.

Follow Us
ఒక చెంచా ఇది వేస్తే చాలు.. కరివేపాకు మొక్క వేప చెట్టులా మారుతుంది
ఒక చెంచా ఇది వేస్తే చాలు.. కరివేపాకు మొక్క వేప చెట్టులా మారుతుంది
నా తర్వాత వచ్చిన సుడిగాలి సుధీర్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు.. కానీ..
నా తర్వాత వచ్చిన సుడిగాలి సుధీర్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు.. కానీ..
ఓర్నీ.. పెద్ద కథే ఉందిగా.. పెళ్లైన మహిళలు గూగుల్‌లో సెర్చ్ ..
ఓర్నీ.. పెద్ద కథే ఉందిగా.. పెళ్లైన మహిళలు గూగుల్‌లో సెర్చ్ ..
తక్కువ పెట్టుబడితో టెక్స్‌టైల్స్‌ బిజినెస్‌ ఎలా స్టార్ట్‌ చేయాలి?
తక్కువ పెట్టుబడితో టెక్స్‌టైల్స్‌ బిజినెస్‌ ఎలా స్టార్ట్‌ చేయాలి?
వజ్రం వలన లాభాలా? నష్టాలా? ఏ రాశులకు డైమండ్ మంచిది..
వజ్రం వలన లాభాలా? నష్టాలా? ఏ రాశులకు డైమండ్ మంచిది..
మీరు చూడని 5 హనుమాన్ ఆలయాలు.. ఆడ రూపంలో దర్శనమిచ్చే ఆంజనేయుడు!
మీరు చూడని 5 హనుమాన్ ఆలయాలు.. ఆడ రూపంలో దర్శనమిచ్చే ఆంజనేయుడు!
అతి తక్కువ ధర.. అద్భుతమైన మైలేజీ!
అతి తక్కువ ధర.. అద్భుతమైన మైలేజీ!
Team India: 2011 ప్రపంచకప్ విజేత బంధువులు అరెస్ట్..!
Team India: 2011 ప్రపంచకప్ విజేత బంధువులు అరెస్ట్..!
చాణక్య నీతి: మంచివాడిగా ఉండటం నష్టమా? చాణక్యుడి షాకింగ్ నిజాలు
చాణక్య నీతి: మంచివాడిగా ఉండటం నష్టమా? చాణక్యుడి షాకింగ్ నిజాలు
మహేష్ బాబుకు అమ్మగా.. పవన్ కళ్యాణ్ భార్యగా నటించిన హీరోయిన్..
మహేష్ బాబుకు అమ్మగా.. పవన్ కళ్యాణ్ భార్యగా నటించిన హీరోయిన్..