EPFO: పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి ఆన్ లైన్ సేవలు..
ఈపీఎఫ్ఓ డిజిటల్ సేవలను మెరుగుపర్చింది. ఇక నుంచి క్లెయిమ్స్ మరింత వేగవంతం కానున్నాయి. ఈ మేరకు సిస్టమ్ ను ఈపీఎఫ్ఓ అప్ గ్రేడ్ చేసింది. ఇందుకోసం ఐదు రోజుల పాటు డిజిటల్ సేవలు నిలిపివేయగా.. నేటి నుంచి యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్ లో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
