Tirupati: గంజాయి కేసు నమోదు చేయడంపై కుటుంబసభ్యుల ఆగ్రహం
తిరుపతిలో 14 ఏళ్ల బాలుడిపై గంజాయి కేసు నమోదు చేయడాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగి, అక్రమ అరెస్టు అంటూ నిరసన తెలిపారు. పెద్దకాపు లేఅవుట్‌లో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, వారిలో ఈ బాలుడు ఉన్నాడు.
తిరుపతిలో 14 ఏళ్ల బాలుడిపై గంజాయి కేసు నమోదు చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మైనర్ అయిన తమ కుమారుడిని గంజాయి కేసులో ఇరికించారని ఆరోపిస్తూ బాలుడి కుటుంబ సభ్యులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. బాలుడి వయస్సును కూడా పరిగణనలోకి తీసుకోకుండా అక్రమంగా అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!
“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

