తెలుగులో ఒకే ఒక్క సినిమా అది అట్టర్ ఫ్లాప్.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో
01 July 2026
Pic credit - Instagram
Rajeev
కన్నడ చిత్రం బీర్బల్ ట్రైలాజీ కేసు 1: ఫైండింగ్ వజ్రమునితో అరంగేట్రం చేసింది అందాల తార రుక్మిణి వసంత్. తొలి సినిమాతోనే మెప్పించింది.
తర్వాత సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ ఏ (తెలుగులో సప్త సాగరాలు దాటి: సైడ్ ఏ) సినిమాతో మంచి హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ
ఇక ఈ అమ్మడు తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి వసంత్. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఆ తరువాత మరో తెలుగు సినిమా చేయలేదు రుక్మిణి. ఎక్కువగా కన్నడ, తమిళ్‌లోనే సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార: చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తెలుగులోను రిలీజ్ అయ్యింది.
ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలోనూ నటిస్తుంది.
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ