AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టభద్రుల ఓటర్ల ముసాయిదా వచ్చేసింది..సవరణలకు దరఖాస్తులు చేసుకోవచ్చన్న ఎన్నికల అధికారులు

పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా వచ్చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల ముసాయిదాను అధికారులు విడుదల చేశారు.

పట్టభద్రుల ఓటర్ల ముసాయిదా వచ్చేసింది..సవరణలకు దరఖాస్తులు చేసుకోవచ్చన్న ఎన్నికల అధికారులు
Sanjay Kasula
|

Updated on: Dec 09, 2020 | 7:19 AM

Share

పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా వచ్చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల ముసాయిదాను అధికారులు విడుదల చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో తొమ్మిది జిల్లాలున్నాయి. ముసాయిదా ప్రకారం 28 లక్షల మంది పురుషులు, 16 లక్షల మంది మహిళలు, 60 మంది ఇతరులు మొత్తం 4,48,961 మంది ఓటర్లున్నారు.

ముసాయిదాను జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలోని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి కార్యాలయంతోపాటు వివిధ జిల్లాల్లోని సహాయ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు, వాటిని పరిశీలించుకోవాలని తెలిపారు.

అంతేకాకుండా సీఈవో వెబ్‌సైట్‌ http://www.ceotelangana.nic.in నుంచి కూడా జాబితాను పొందవచ్చని చెప్పారు. జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వచ్చే జనవరి 8వ తేదీ వరకు సవరణ దరఖాస్తులు పంపాలని కోరారు. కొత్తగా ఓటర్లుగా నమోదు కావాలనుకునేవారు కూడా వచ్చే వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Follow Us
కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా..? కేంద్రం రూ.15 వేల సాయం
కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా..? కేంద్రం రూ.15 వేల సాయం
సంజూ శాంసన్ పేల్చిన జోకులకు వేదిక అంతా ఫిదా
సంజూ శాంసన్ పేల్చిన జోకులకు వేదిక అంతా ఫిదా
భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు
భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు
ఇష్టంగా కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా..
ఇష్టంగా కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా..
రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ..
రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ..
లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
సీజన్‌ అయిపోతుంది? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి
సీజన్‌ అయిపోతుంది? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి
కర్రీ చేసేముందు చికెన్ కడుగుతున్నారా.. ఏమవుతుందో మీకు తెలుసా..?
కర్రీ చేసేముందు చికెన్ కడుగుతున్నారా.. ఏమవుతుందో మీకు తెలుసా..?
ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్
ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్
నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. సంపాదన ఇదే.. జబర్దస్త్ నరేష్..
నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. సంపాదన ఇదే.. జబర్దస్త్ నరేష్..