AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ హిట్ చిత్రానికి 14 ఏళ్లు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న మూవీ హ్యాష్ టాగ్.

ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ చిత్రం 14 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు 2006లో (డిసెంబర్22) విడుదలైన విషయం తెలిసిందే...

ఎన్టీఆర్ హిట్ చిత్రానికి 14 ఏళ్లు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న మూవీ హ్యాష్ టాగ్.
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 22, 2020 | 6:04 PM

Share

Ntr Rakhi completes 14 years: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లోని నటుడిని పూర్తి స్థాయిలో పరిచయం చేసిన సినిమా ‘రాఖీ’. 2006లో వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమా ద్వారా జూనియర్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలై 14 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు 2006లో (డిసెంబర్22) విడుదలైన విషయం తెలిసిందే. మహిళలపై జరుగుతోన్న పాశవిక దాడులను ఈ సినిమాలో దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో ఎన్టీఆర్ తనదైన డైలాగ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సినిమా విడుదలై 14 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా ట్విటర్‌లో #14YearsForRakhi అనే హ్యష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ఉదయం నుంచి ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెగ సందడి చేస్తున్నారు.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!