AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మోదీ ఈవీఎంలతో భయపడం’, రాహుల్ గాంధీ

మోదీ ఓటింగ్ యంత్రాలతో గానీ, మోదీ మీడియాతో గానీ తాము భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.  బీజేపీ నేతల ఆలోచనలపై తాము పోరాడుతున్నామని, ఆ ఆలోచనలను నీరుగారిస్తామని ఆయన చెప్పారు. బుధవారం బీహార్ లోని అరారియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన,  మోడీకి అనుకూల ఈవీఎం లు, అనుకూల మీడియా ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ ‘మిస్టర్ మోదీ, అయన గ్యాంగ్ ముందు మోకరిల్లిందని రాహుల్ ఆరోపించారు. […]

'మోదీ ఈవీఎంలతో భయపడం', రాహుల్ గాంధీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 04, 2020 | 7:44 PM

Share

మోదీ ఓటింగ్ యంత్రాలతో గానీ, మోదీ మీడియాతో గానీ తాము భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.  బీజేపీ నేతల ఆలోచనలపై తాము పోరాడుతున్నామని, ఆ ఆలోచనలను నీరుగారిస్తామని ఆయన చెప్పారు. బుధవారం బీహార్ లోని అరారియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన,  మోడీకి అనుకూల ఈవీఎం లు, అనుకూల మీడియా ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ ‘మిస్టర్ మోదీ, అయన గ్యాంగ్ ముందు మోకరిల్లిందని రాహుల్ ఆరోపించారు. తమకు అనుకూలంగా మోడీ ప్రభృతులు వీటిని మలచుకోగలరని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!