జీతం అడిగినందుకు.. యువతిపై సామూహిక దాడి
జీతం అడిగిందనే అక్కసుతో ఓ యువతి పట్ల దారుణంగా ప్రవర్తించారు కొందరు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా పరిధిలోని కమర్షియల్ ఏరియాలో నడిరోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోసుకుంది. స్థానికంగా ఉండే ఓ సెలూన్‌లో ఇటీవల ఆ బాధితురాలు ఉద్యోగిగా చేరింది. అయితే షాపు యజమాని వేతనాన్ని ఇచ్చేందుకు ఆలస్యంతో చేస్తుండటంతో.. తన జీతాన్ని ఇవ్వాల్సిందిగా అక్కడున్న నిర్వాహకులను కోరింది. దాంతో ఆగ్రహించిన వారు జుట్టుపట్టి లాగి, కర్రలతో సామూహిక దాడి చేశారు.