AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షల బేరం.. రాజ్ తరుణ్ కేసులో కొత్త నిజం..

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం కేసు మరోసారి సంచలనంగా మారింది. కారు యాక్సిడెంట్ కేసును వీడియో తీసిన కార్తిక్ అనే వ్యక్తి ఆ వీడియోలను బయటపెట్టాడు. మూడు రోజుల క్రితం నార్సింగ్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో రాజ్ తరుణ్ కారు గోడను ఢీ కొట్టింది. ఆ తర్వాత తరుణ్ కారు దిగి పరుగులు పెట్టాడు. ఆ సమయంలో కార్తిక్ రాజ్ తరుణ్‌ను వెంబడించి పట్టుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఆ తర్వాత రాజ్ తరుణ్ […]

లక్షల బేరం.. రాజ్ తరుణ్ కేసులో కొత్త నిజం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 22, 2019 | 4:54 PM

Share

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం కేసు మరోసారి సంచలనంగా మారింది. కారు యాక్సిడెంట్ కేసును వీడియో తీసిన కార్తిక్ అనే వ్యక్తి ఆ వీడియోలను బయటపెట్టాడు. మూడు రోజుల క్రితం నార్సింగ్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో రాజ్ తరుణ్ కారు గోడను ఢీ కొట్టింది. ఆ తర్వాత తరుణ్ కారు దిగి పరుగులు పెట్టాడు. ఆ సమయంలో కార్తిక్ రాజ్ తరుణ్‌ను వెంబడించి పట్టుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఆ తర్వాత రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర కార్తిక్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆడియో టేపును ఇస్తే రూ. 5 లక్షలు ఇస్తామని కూడా ఆఫర్ చేశారు. అతడు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కార్తిక్ ఆ వీడియోలను బయటపెట్టాడు.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే